VSP: దసరా పండుగ సందర్భంగా విశాఖ వాహన మార్కెట్లో అమ్మకాలు గతేడాది కంటే 10 నుంచి 30 శాతం పెరిగాయని డీలర్లు శుక్రవారం తెలిపారు. షోరూమ్లలో రోజుకు ఐదు కార్లు బుక్ అయ్యే చోట గత రెండు వారాలుగా 10 నుంచి 20 వరకు నమోదవుతున్నాయన్నారు. రూ.50 వేల నుంచి రూ.1.9 లక్షల వరకు రాయితీలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల్లో 20-40 శాతం మంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో జోరుగా కార్ల అమ్మకాలు


