MHBD: ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ తదితర పోస్టులను కాంట్రాక్ట్, గౌరవ వేతనం ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ నెల 28న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. అశోక్ రెడ్డి తెలిపారు. అర్హులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 28న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు


