SRPT: ఓటర్ జాబితా వెరిఫికేషన్లో బీఎల్వోలుగా పనిచేస్తున్న అంగన్వాడీలకు గౌరవ వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు విమర్శించారు. ఈరోజు కలెక్టరేట్లో డీఆర్వోకు ఆయన వినతిపత్రం అందజేశారు. శ్రమకు తగ్గ ప్రతిఫలమిచ్చి వేతనాలు విడుదల చేయాలని, అంగన్వాడీలను బీఎల్వో విధులనుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'బీఎల్వోల గౌరవ వేతనాలు విడుదల చేయాలి'


