హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్ మండలం సర్పంచ్ రిజర్వేషన్ లిస్ట్ ఇదే.!

KDP: బద్వేల్ మండలంలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ రిజర్వేషన్లను జిల్లా అధికారులు ఖరారు చేశారు. జనరల్ కేటగిరీలో అనంతరాజుపురం, వీరపల్లి; జనరల్ మహిళ కేటగిరీలో చింతల చెరువు, పుట్టాయపల్లి, తిరువెంగళాపురం ఉన్నాయి. బీసీ కేటగిరీలో రాజుపాలెం, వనంపుల; బీసీ మహిళ కేటగిరీలో తిప్పనపల్లి; ఎస్సీ కేటగిరీలో కొంగలవీడు; ఎస్సీ మహిళ కేటగిరీలో కోనసముద్రం కేటాయించారు.