ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో శుక్రవారం మొత్తం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. కమిషనర్ మల్లెల లక్ష్మీదేవి తెలిపిన వివరాల ప్రకారం టీడీపీ నుంచి 7, వైఎస్సార్సీపీ నుంచి 5, సీపీఐ నుంచి 2, ఇతరులు ఒకరు వేశారు. తొలిరోజు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
తొలిరోజు 15 నామినేషన్లు


