MNCL: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు, కౌన్సిల్ సభ్యులు, RPలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు.
తెలంగాణ
VIDEO: మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు


