VZM: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేవాడ గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్తో మద్ధిల రమణ మృతి చెందాడు. జామి మండలం సింగవరం గ్రామానికి చెందిన రమణ మిషన్తో రాడ్ కట్ చేస్తుండగా విద్యుత్ వైర్ తగిలి కిందపడిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సీఐ విజయకుమార్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి


