హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

15 వేల అడుగుల ఎత్తులో జగన్‌

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేటకు చెందిన వైఎస్సార్‌సీపీ అభిమానులు సిక్కిం రాష్ట్రంలోని నాథులా పాస్‌ సమీపంలో 15 వేల అడుగుల ఎత్తులో పోస్టర్‌ ప్రదర్శించారు. 2029లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావాలని, పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.