హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరపాలని SP సూచన

ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నెలవారీ నేర సమీక్షను ఎస్పీ నితికా పంత్ నిర్వహించారు. ఈ సందర్బంగా SP మాట్లాడుతూ.. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగాలని సిబ్బందికి సూచించారు. బతుకమ్మ,దసరా, దుర్గాదేవి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, సైబర్ నేరాలపై అవగాహన, గస్తీ పెంచాలని, గంజాయి, మట్కా, జూదంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.