హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పాతపట్నం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

SKLM: పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం పర్యటించనున్నారు. ఉదయం 8 నుంచి 9.30 వరకు ఎల్ ఎన్ పేట, 9.30 నుంచి 11 వరకు కొత్తూరు, 11 నుంచి 12.30 వరకు హిరమండలం మండల నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు మెలియాపుట్టి, 3.30 నుంచి 5 వరకు పాతపట్నం మండల నాయకులతో సమావేశం అవుతారు.