SRD: అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలతో కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: తహసీల్దార్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు


