KMR: కామారెడ్డి ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం అధికారులను ఆదేశించారు. పంటలు, భూగర్భ జలాలు, బోరుబావులు, విద్యుత్ సరఫరాపై నివేదిక రూపొందించాలని, వాతావరణానికి అనుగుణంగా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ
ఎల్నినోపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్


