ASR: జిల్లాలో 99శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలకు కలెక్టర్ నిశాంతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 244పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలో ఎస్టీ మహిళలకు 117, ఎస్టీ జనరల్‌కు 124, అన్‌రిజర్వుడ్ జనరల్‌కు 2, అన్‌రిజర్వుడ్ మహిళకు ఒక స్థానం కేటాయించారు. 2,446 వార్డు సభ్యుల స్థానాలు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీలకు గెజిట్ విడుదల


