KDP: మున్సిపల్ ఎన్నికల వేళ కడపలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 51వ డివిజన్కు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మాజీ కార్పొరేటర్ బాలస్వామిరెడ్డి, ఆయన సోదరి స్వర్ణలతపై టీడీపీ నాయకులు దాడి చేశారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. ఆర్వోకు సమర్పించిన నామినేషన్ పత్రాలను టీడీపీ నాయకులు లాక్కొని చించివేశారని పేర్కొన్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జిల్లాలో టీడీపీ మూకల దాడులు: వైసీపీ ఆరోపణలు


