హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిజాలు రాస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సిగ్గు చేటు'

KNR: నిజాలు రాస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సిగ్గుచేటని బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ అన్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏక్ దమ్ న్యూస్ బ్యూరో సంపత్, ఎడిటర్ కొత్తూరు శేఖర్‌లను ఈరోజు పరామర్శించారు. గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్, నలుగురు కానిస్టేబుళ్లు జర్నలిస్టులను కిడ్నాప్ చేసి కొట్టారని ఆరోపించారు.