హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యోగ భద్రత, 5% ఇంక్రిమెంట్ కల్పించాలి'

HYD: ఇందిరాపార్కు వద్ద నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ఉద్యోగుల నిరవధిక సమ్మెకు MP ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు.17,500 మందికి పైగా వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నా ప్రభుత్వం అలసత్వ ధోరణి వీడటం లేదన్నారు. కరోనాలో ప్రాణాలొడ్డి సేవ చేసిన వీరికి కనీస ఉద్యోగ భద్రత, 5% ఇంక్రిమెంట్ కల్పించాలన్నారు. సీఎం, వైద్య మంత్రి వెంటనే చర్చలు జరిపి డిమాండ్‌లను నెరవేర్చాలన్నారు.