TPT: జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలను పర్యవేక్షించేందుకు 27మండలాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. ప్రతి మండలానికి తహసీల్దార్, పోలీస్ సిబ్బంది, వీడియో గ్రాఫర్లును నియమించనట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తియే వరకు నిబంధనలు అమలులోకి ఉంటాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
27మండలాల్లో ప్రత్యేక బృందాలు


