VSP: జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి భాస్కరరావు ఎంవీపీ రైతు బజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతుబజార్లో ఉన్న ప్రభుత్వ సబ్సిడీ రైస్ కౌంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. సబ్సిడీ రైస్ క్వాలిటీ ఎలా ఉన్నాయని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బియ్యాన్ని సరఫరా చేయాలని కౌంటర్ సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రైతు బజార్‌ను సందర్శించిన DSO


