WNP: అమరచింతకు బస్సు సౌకర్యాలు కల్పించాలని అమరచింత డెవలప్మెంట్ ఫోరమ్ (ADF) సభ్యులు ఆర్ఎం సంతోష్కు విజ్ఞప్తి చేశారు. నారాయణపేట, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల నుంచి అమరచింతకు బస్సులు నడపాలని సభ్యులు సత్యంధర్, రఘు, బాలకృష్ణ వినతి పత్రం అందించారు. ఆర్ఎం సానుకూలంగా స్పందించినట్లు ఫోరం సభ్యులు తెలిపారు.
తెలంగాణ
'అమరచింతకు బస్సు సౌకర్యం కల్పించాలి'


