VZM: శ్రీసరస్వతీదేవి మూలనక్షత్రం సందర్భంగా కొత్తవలస కూడలిలో ఉన్న శ్రీ దుర్గాదేవి గుడిలో పెన్నులతో దుర్గాదేవిని అలంకరించారు. సరస్వతి దేవి పుట్టినరోజు పురస్కరించుకొని చిన్న పిల్లలకు ఆలయ పూజారి లక్ష్మి శ్రీనివాస శర్మ శుక్రవారం ఉదయం అక్షరాభ్యాసం చేయించారు. సరస్వతి పుట్టినరోజు అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు అనుకున్న లక్ష్యాలకు చేరుకుంటారని ఆలయ పూజారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీదుర్గాదేవిని పెన్నులతో అలంకరణ


