హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఒక్కరోజే 15 అక్రమ నిర్మాణాలు నేలమట్టం

MDCL: సీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మూడు జోన్‌లలో తనిఖీలు నిర్వహించి 13 అక్రమ కట్టడాలను గుర్తించారు. సెర్లింపల్లిలో 5, కూకట్‌పల్లిలో 4, కుత్బుల్లాపూర్‌లో 6 చొప్పున మొత్తం 15 కూల్చివేతలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నోటీసులు జారీ చేసి, చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.