ప్రకాశం: పుంగనూరు తిరుపతి ఘటనలలో వైసీపీ తీరుపై మంత్రి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే దాడులతో గొడ్డలి పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించి మిధున రెడ్డి వందల మంది అనుచరులతో నామినేషన్ కేంద్రంలోకి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీ నాయకులు రౌడీయిజం చేస్తామంటే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ తీరుపై మంత్రి స్వామి ఆగ్రహం


