TPT: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి చెంచులక్ష్మి కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయాన్ని తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వేద మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన విశేష పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, కూటమి నాయకులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్లమ్మ ఆలయ పూజలో తుడా ఛైర్మన్


