KMR: భిక్కనూరు (M) పెద్ద మల్లారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మట్టి రాజు(30) కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై గురువారం అర్ధరాత్రి ఇంటి పక్కన ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం భార్య కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య


