హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొర్రెపాడు లో వెంకటేశ్వర్లు అనుమానాస్పద మృతి.

ప్రకాశం: బల్లికురవ(M) గొర్రెపాడులో వెంకటేశ్వర్లును శుక్రవారం మధ్యాహ్నం హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంటి నుంచి ఉదయం10 గంటలకు స్కూటీపై పొలంలో పనిచేసే వారికి మంచినీళ్లు తీసుకువెళ్లాడు. పని వాళ్లకు మంచినీళ్లు ఇచ్చి అక్కడ నుంచి తనకు చెందిన మరొక పొలానికి వెళ్ళాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోయేసరికి బంధువులు పొలం వద్దకు వెళ్లి వెతకగా చనిపోయివున్నారు.