CTR: జిల్లాలో తొలిరోజు నామినేషన్ల వివరాలను అధికారులు ప్రకటించారు. కుప్పంలో చైర్ పర్సన్ కోసం రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వార్డు మెంబర్లకు 11 మంది నామినేషన్ వేశారు. నగిరిలో చైర్ పర్సన్ కోసం1, వార్డుల కోసం ఏడు నామినేషన్లు వచ్చాయి. చిత్తూరులో వార్డుల కోసం 15, పలమనేరులో 3 నామినేషన్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్
తొలిరోజు నామినేషన్ల వివరాలు


