హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలను అడ్డుకోవడానికి అల్లర్లు: ఎంపీ

ATP: ఎన్నికలను అడ్డుకోవడానికి అల్లర్లు సృష్టించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. పుంగనూరు, రాయచోటి ఘటనలపై జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు.