W.G: భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో కౌశలం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ (నాయుడుపేట) సంస్థ పాల్గొని 43 మందిని ఎంపిక చేసింది. మొత్తం 107 మంది హాజరు కాగా 43 మంది ఎంపికయ్యారు. వారికి జేసీ కే.ఆర్. కల్పశ్రీ, DSGSWO వెంకట లక్ష్మి నియామక పత్రాలు అందజేశారు
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో మెగా జాబ్ మేళా


