ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ ఎస్సీ స్టడీ సర్కిల్లో బతుకమ్మ పండుగ సంబరాలను శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక పాటలకు అనుగుణంగా విద్యార్థులు నృత్యాలు చేసి సందడి చేశారు. ఎస్సీ స్టడీ సర్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల నృత్యంతో సందడి వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఎస్సీ, స్టడీ సర్కిల్లో వైభవంగా బతుకమ్మ వేడుకలు


