పోలవరం జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం రంపచోడవరం ఐటీడీఏలో జాయింట్ కలెక్టర్తో కలిసి వివిధ శాఖల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అడవి తల్లి బాట ద్వారా 34 రహదారుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మారుమూల గ్రామాలకు రహదారులు


