హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారం

VSP: రచయిత డాక్టర్ చింతకింది శ్రీనివాసరావుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం లభించింది. ఆయన రచించిన ‘మున్నీటి గీతలు’ నవలకు 2025 ఉత్తమ గ్రంథ విభాగంలో ఈ అవార్డు దక్కింది. కళింగాంధ్ర వలస జాలర్ల జీవన వ్యథలను ఆవిష్కరించిన ఈ నవల ఇప్పటికే తానా పురస్కారం పొందింది.