VSP: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో ఆయుధాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టి.పి. రాజగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సహాయ ఈవో పిల్లా శ్రీనివాసరావు, పర్యవేక్షణ అధికారి సూర్యనారాయణతో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శాస్త్రోక్తంగా ఆయుధ పూజ


