W.G: తణుకును రాష్ట్రంలోనే ప్రత్యేక బ్యాడ్మింటన్ వేదికగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. సరోజినీ దేవి కళాశాలలో అండర్-17 టోర్నమెంట్ శుక్రవారం ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను జాతీయ స్థాయికి చేర్చేలా శిక్షణనిస్తున్నామని తెలిపారు. గోపీచంద్ అకాడమీ ద్వారా పిల్లలు రాణిస్తున్నారని నిర్వాహకులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
తణుకును బ్యాడ్మింటన్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే


