హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ'

VSP: రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రకటించారు. ఇండియా కూటమిలోని వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటు ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తానన్నారు.