హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ బతుకమ్మను ఎత్తుకున్న కలెక్టర్‌

MBNR: జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్‌ కుష్బూ గుప్తా పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు రూపొందించిన భారీ బతుకమ్మను నెత్తిన ఎత్తుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.