NLG: మునుగోడు మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేలా నూతన కమిటీలు పనిచేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సూచించారు. నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు ఈరోజు హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి పనిచేసే కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఇవ్వలన్నారు.
తెలంగాణ
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే


