PPM: సీతంపేట గిరిజన యువత సాంప్రదాయ 'సవర చిత్రకళ' ద్వారా ఉపాధి పొందుతూ గ్లోబల్ మార్కెట్లో రాణిస్తున్నారు. వీరు సీతంపేట సవర ట్రైబల్ ఆర్టిజన్ ప్రొడ్యూసర్ కంపెనీగా ఏర్పడి, వస్త్రాలు, పేపర్లు, బ్రాస్లపై అద్భుత చిత్రాలను వేస్తున్నారు. విజయవాడ సరస్ మేళాలో రూ. 3 లక్షల విలువైన విక్రయాలు జరిపి ఆదర్శంగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్
'సవర చిత్రకళ' ద్వారా ఉపాధి


