హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: కల్లూరు మండలం లింగాల సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనుల కారణంగా శనివారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. కావున వినియోగదారులు విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.