ప్రకాశం: కనిగిరి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావం కల్పించేందుకు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు మార్చ్ఫాస్ట్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో సీఐలు సుబ్రమణ్యం, వినోద్ కుమార్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరిలో పోలీసుల మార్చ్ఫాస్ట్ ర్యాలీ


