హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల కోసం పల్లెల్లో ఐక్యత చెడకూడదు'

ELR: స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా భీమడోలు మండలం గుండుగొలనులో పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో గ్రాండ్ ఎలక్షన్ అవేర్‌నెస్ సదస్సు నిర్వహించారు. సీఐ శ్రీకృష్ణ, ఎస్ఐ మదీనా బాషా గ్రామస్థులతో సమావేశమయ్యారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం పచ్చని పల్లెల్లో రాజకీయ వైషమ్యాలు పెంచుకోవద్దని హితవు పలికారు.