హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీవో

SKLM: మెలియాపుట్టిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని టెక్కలి ఆర్డీవో ఎం కృష్ణమూర్తి శుక్రవారం పరిశీలించారు. కేంద్రం పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయాలని, విధులకు ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్ లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.