హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యమైన విద్యను అందించేందుకు విరాళం: డీజీపీ అభినందన

HYD: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS) మౌలిక వసతుల కల్పన, పోలీస్ సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు ‘రాధా TMT’ తమ CSR కింద రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ సందర్బంగా రాధా స్మెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ సరాఫ్, వారి బృందాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు.