PPM: ఆహార భద్రతాధికారులమంటూ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానులకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు. అరగంటలో ఫోన్పే ద్వారా నగదు పంపకపోతే దుకాణాలు బంద్ చేయిస్తామని భయభ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. పండగ సీజన్లో ఎక్కడ వ్యాపారాలు మూతపడతాయోననే భయంతో కొందరు వ్యాపారులు వీరు అడిగినంత సమర్పించుకుంటూ మోసపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ నేరగాాల్లో జాగ్రత్త '


