JGL: ధర్మపురి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి వై.జానకి హాజరై న్యాయవాదులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళల ఐక్యతతో పాటు ప్రకృతి ఆరాధనకు ప్రతిరూపంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: న్యాయమూర్తి


