హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మందపాడు సొసైటీ డైరెక్టర్ రాజీనామా

GNTR: మందపాడు సొసైటీ త్రీమెన్ కమిటీ డైరెక్టర్ అంకంవెంకటేశ్వర్లు వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గుంటూరులోని సహకార శాఖ డివిజనల్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ కార్యాలయంలో రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మందపాడు టీడీపీ గ్రామ అధ్యక్షుడు తెలగతోటి కుమార్, కార్యదర్శి తెలగతోటి కాంతయ్య, మాజీ ఎంపీటీసీ మేడిద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.