హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపాలిటీలో 12 నామినేషన్లు దాఖలు

AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. చైర్‌పర్సన్ పదవికి టీడీపీ తరఫున చింతకాయల పద్మావతి, జనసేన పార్టీ తరఫున అద్దేపల్లి సౌజన్య నామినేషన్లు వేశారు. వార్డ్ మెంబర్లుగా టీడీపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఇద్దరు, వైసీపీ నుంచి ఆరుగురు నామినేషన్లు వేసినట్లు మున్సిపల్ అధికారులు ప్రకటించారు.