హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన అధ్యాపక అభివృద్ధి శిక్షణ కార్యక్రమం

SKLM: టెక్కలిలోని ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి నిర్వహిస్తున్న ఆన్ లైన్ అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం శుక్రవారం ముగిసింది. అడ్వాన్స్డ్ జనరేటివ్ ఏఐ ఫర్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీ అంశంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మార్గనిర్దేశం చేశారు.