KRNL: జిల్లాలోని 26 మండల ప్రజా పరిషత్లకు MPTC, ZPTC ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారులు (RO), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను (ARO) నియమిస్తూ.. కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ డాక్టర్ ఏ.సిరి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో MPTC, ZPTC ఎన్నికలకు అధికారుల నియామకం


