KNR: జైపూర్లో జరిగిన 51వ జాతీయ యోగాసన పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించారు. మేడ్చల్ క్రీడాకారిణి భవజ్ఞ కాంస్యం గెలుచుకోగా.. వాసవి (రంగారెడ్డి), దీపక్ (కరీంనగర్) ఐదో స్థానంలో నిలిచారు. వీరు భవిష్యత్లో అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి రాష్ట్రానికి పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.
తెలంగాణ
యోగా ఛాంపియన్లకు మంత్రి పొన్నం సత్కారం


