హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

SRPT: స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు ఈరోజు ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే శిబిరంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, కంటి వైద్య సేవలు ఉచితంగా అందించనున్నారు. ఈ అవకాశాన్ని కోదాడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.